teluguglobal.in #educratsweb
HOME | LATEST JOBS | JOBS | CONTENTS | STUDY MATERIAL | CAREER | NEWS | BOOK | VIDEO | PRACTICE SET REGISTER | LOGIN | CONTACT US

teluguglobal.in

http://www.teluguglobal.in/feed/ 👁 11652

చంద్రబాబులో చేగువేరా కనిపించాడా పవన్‌?


చంద్రబాబు చరిత్ర చెత్త బుట్టలో పడబోతున్నారని వైసీపీ నేత సి. రామచంద్రయ్య జోస్యం చెప్పారు. చంద్రబాబులో చెగువేరాను చూసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్ గొప్ప ఆదర్శభావాలు ఉన్న వ్యక్తి అని భావించామని… కానీ చంద్రబాబులో చెగువేరాను చూసేంత గొప్పవాడని ఊహించలేదన్నారు. చంద్రబాబు పంపే స్క్రిప్ట్‌ను పక్కాగా పవన్‌ ఫాలో అవుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ మరీ ఇంత దిగజారిపోతారని ఊహించలేదన్నారు. చంద్రబాబును మించి వెన్నుపోటుదారుడిగా పవన్‌ మారిపోయారన్నారు. లక్షల మంది అభిమానులను పవన్ వెన్నుపోటు పొడిచారన్నారు. అనంతపురం దత్తతు తీసుకుంటా, పార్టీ […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/c-ramachandraiah-comments-on-pawan-kalyan-che-guevara/

బ్రాహ్మణ ద్వేషి చంద్రబాబు


నేను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కానీ నాకు కులపిచ్చి లేదు. కులాల మీద నమ్మకమూ లేదు. అందుకే నేను కులాంతర వివాహం చేసుకున్నాను. నా కూతురుకు వర్ణాంతర వివాహం చేశాను. నాకు కులాభిమానం లేదని చెప్పడానికే ఇదంతా…. అని సినీ రచయిత కోన వెంకట్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు ఒక్క బ్రహ్మణుడికి కూడా సీటు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లోనూ ఒక్క బ్రాహ్మణుడికి సీటు ఇవ్వలేదు అన్నారు కోన […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/kona-venkat-comments-on-chandrababu-naidu/

ఓటర్ ని వాడుకోనున్న మోహన్ బాబు?


మోహన్ బాబు ప్రముఖ నటుడు, విద్యావేత్త. తిరుపతి లో శ్రీ విద్యానికేతన్ ని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కి పునాదులు వేస్తున్నారు. అయితే తమ విద్యా సంస్థ కి రావాల్సిన ఫీజులని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన మోహన్ బాబు ఒక శాంతియుతమైన ర్యాలీ చేద్దాం అనుకుంటే పోలీసులు అతడిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు స్వయం గా వెల్లడించారు… “ఫీజ్ రీయంబర్స్ […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/mohan-babu-voter-movie/

అల్లు అర్జున్ కొత్త కారవాన్ విలువ తెలిస్తే షాక్ అవుతారు


‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ లాంటి పరాజయం తర్వాత అభిమానులని చాలా రోజులు వెయిట్ చేయించాడు అల్లు అర్జున్. ఎట్టకేలకు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించగానే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలతో మన ముందుకు రావడంతో, వీరి తదుపతి చిత్రం పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం బన్నీ తరుచుగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడట. ఈ సినిమాకి […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/allu-arjun-caravan/

పవన్ కోసం సాయి ధరమ్ తెలివైన ప్రమోషన్


ఇప్పటికే చిత్రలహరి చిత్రం నుండి మొదటి సాంగ్ అందరినీ అలరించిన నేపథ్యంలో చిత్ర వర్గాలు రెండో సాంగ్ తో ముందుకొచ్చారు. ఆల్రెడీ గ్లాస్మేట్స్ తో వస్తోన్న ఈ పాట కి ముందు నుండే విపరీతమైన ప్రమోషన్ చేశారు. ఈ మధ్య కాలం లో ఒక లిరికల్ వీడియోకి ఇంత రేంజ్ ప్రమోషన్ అస్సలు చేయలేదు. అయితే నిన్న సాంగ్ రిలీజ్ అయితే కానీ అసలు విషయం బోధ పడలేదు. ఖమ్మం లో చిత్రలహరి సినిమా యూనిట్ సందడి […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/chitralahari-movie-glassmates-telugu-lyric/

ఐదేళ్ళలో ఏం సాధించావో చెప్పు?


ప్రత్యేక హోదాను బాబు-మోడీ జోడి సమాధి చేసిందన్నారు వైఎస్ షర్మిల. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె… ఏ అర్హత ఉందని నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చి మూడు కీలక శాఖలు అప్పగించారని ప్రశ్నించారు. ఇష్టానుసారం అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు మరోసారి ఎందుకు ఓటేయాలని నిలదీశారు. ఆరు వందల హామీల్లో ఏ హామీనైనా పూర్తిగా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిని పక్కన పడేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో హామీలను నెరవేర్చి ఉంటే ఆ విషయం చెప్పి […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/ys-sharmila-press-meet-vijayawada/

నా ఆస్తి లక్ష కోట్లు : నిజం ఒప్పుకున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడివిట్ లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తులు కేవలం 20 కోట్లు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల విలువ లక్ష కోట్లు. నమ్మలేక పోతున్నారా ఇది ముమ్మాటికి నిజం. ఆదివారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తి లక్ష కోట్ల రూపాయలని ప్రకటించారు. “ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/chandrababu-naidu-properties/

‘సాహో’ కీలక షెడ్యూల్ మొదలు


బాహుబలి విడుదల అయ్యి సక్సెస్ అయ్యి… జపాన్ లాంటి దేశం లో కూడా ఈ సినిమా అభిమానులని అలరించిందంటే ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చూ. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ లో చాలా తేడా వచ్చింది. ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రం కాదు. భారతీయ పరిశ్రమ లో స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో ప్రభాస్ కూడా ఒకడు. అందుకే తన తదుపరి […]

Click here to Read full Details Sources @ http://www.teluguglobal.in/2019/03/25/saaho-movie-main-shooting/

SHARE THIS


Subscribe via Email


Explore Jobs/Opportunities
West Bengal Jobs / Opportunities / Career
Sarkari Naukri Jobs / Opportunities / Career
Assam Jobs / Opportunities / Career
Explore Articles / Stories
Education
Government Schemes
News
Career
Admit Card
Study Material
Bihar
State Government Schemes
Technology
DATA
Public Utility Forms
Travel
Sample Question Paper
Exam Result
Employment News
Scholorship
Business
Astrology
Syllabus
Festival
Explore more
Main Page
Register / Login
Like our Facebook Page
Follow on Twitter
Subscrive Our Newsletter Via Nuzzle
Get Updates Via Rss Feed
Sarkari Niyukti
Free Online Practice Set
Latest Jobs
Feed contents
Useful Links
Photo
Video
Post Jobs
Post Contents
Supremedeal : India Business Directory
Find IFSC Code
Find Post Office / Pincode
Contact us
Best Deal

Disclaimer: we only provide job information. we are not associated with any job website. Although we take extreme care for accuracy of the information provided, but you must check the authenticity of the website before applying for the job. We are not responsible for your operation , once you leave our website and apply thereafter. Please recheck the genuineness of the job website from yourself also.

Copyright © 2018. Website template by WebThemez.com